శ్రీ రామా హృదయేశ్వరా. భక్త జన చిత్త జలరుహ భాస్కరా
కారుణ్య రత్నాకరా.నీవె గతి కావలె నారాయణా|
కారుణ్య రత్నాకరా.నీవె గతి కావలె నారాయణా|
లక్ష్మీదేవి
మనస్సును ఆకర్షించినవాడా! భక్తజనుల మనస్సులనెడి తామరపూలను వికసింపజేయు సూర్యుని వంటి వాడా!దయకు
సముద్ర మంతటి వాడా!నారాయణా!మాకు నీవే దిక్కు
కావలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి