8, ఏప్రిల్ 2014, మంగళవారం

రామ రామ శతకము



శ్రీరామా! సీతా హృ
త్సార సర వి! భానువంశ సాగర చంద్రా
భూరి దయారస సాంద్రా!
సార సపత్రాక్ష! రామచంద్ర! నరేంద్ర!


సీత మనస్సనెడి పద్మమును వికసింపజేయు సూర్యుని వండివాడా! సూర్యవంశమనెడి సముద్రమునకు చంద్రుని వంటివాడా! గొప్పదైన దయారసము గలవాడా! తామర పూలవంటి కన్నులు గలవాడా! శ్రీరామ చంద్రా! నమస్కారము.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి