6, ఏప్రిల్ 2014, ఆదివారం

కొమరం భీమ్ -- నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు.

చిత్రం: కొమరం భీమ్

కొమరం బీమ్(27.09.1900—01.09.1940) హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. ఈయన ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ-సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రావుంలో కొమరం భీమ్ 1900 సంవత్సరంలో జన్మించారు. పదిహేనేళ్ల వయుసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి వురణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్కు వలస వెళ్లింది. కొమరం బీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా సైలిలో పోరాడారు. అతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చారు. అతను నిజాం నవాబ్ యొక్క సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నారు.
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమరం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూరు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగవుని నిన దిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు.
అక్కడ కూడా కొమరం కుటుంబం ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాలేదు. సిద్ధిఖీ అన్న జాగీర్దార్ కొమరం సాగు చేస్తున్న భూమిని ఆక్రమించడంతో, పట్టరాని కోపంతో సిద్ధిఖీని హతవూర్చి బల్హార్ష మీదుగా అస్సాం చేరుకుని ఐదేళ్లపాటు అక్కడే గడిపారు. అక్కడి కాఫీ, తేయూకు తోటల్లో పనిచేస్తూ గడించిన రాజకీయు పోరాట అనుభవంతో వుళ్లీ కరిమెర చేరుకున్నారు. నిజాం నవాబు ఆదివాసులపై ఆ రోజుల్లో అడవిలో పశువులు మేపుకున్నందుకూ, వంటచెరకు తెచ్చుకున్నందకూ పన్నులు వసూలు చేసేవాడు. తమ జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై నిజాం ఆగడాలను ప్రశ్నిస్తూ కొమరం గంభీరంగా సాగించే ప్రసంగాలు ఆదివాసీలను పోరాట సింహాలుగా వూర్చారు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు గెరిల్లా పోరాట కేంద్రాలుగా మారారు. జోడేఘాట్ గుట్టలు పోరాట జ్వాలలను రగిలించారు.
నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం కొదవు సింహం లా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నవ్ముక ద్రోహి సవూచారంతో, అర్ధ రాత్రిపూట కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940, సెప్టెంబర్ 1 న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరవురణం పొందారు. అప్పటి నుంచీ ఆ తిధి రోజునే కొవురం వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి