15, డిసెంబర్ 2013, ఆదివారం

గువ్వలచెన్న శతకము

ఎంతటి విద్యలు నేర్చిన
సంతసమగు వస్తుతతలు సంపాదింపన్
జింతించి చూడు నన్నియు
గొంతుక దడుపుకొను కొఱకె గువ్వలచెన్నా!


భావం:-ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నా, ఆలోచించి చూస్తే అవన్నీ తాగడానికి తినడానికే. !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి