12, ఫిబ్రవరి 2011, శనివారం

అద్భుతమయిన అనుభవం ,



నేను కుకట్ పల్లి , రైతు బజార్ దగ్గర నున్చున్నప్పుడు , ఆకాశములో ఒక కాంతి , తీరా చూస్తే అది సూర్య రశ్మి పడి వెలుగుతున్న పొగ . ఆ పక్కన చూస్తే పొగ వదిలుతున్న విమానం .

1 కామెంట్‌: