12, మార్చి 2014, బుధవారం

అత్తిపత్తి లేదా సిగ్గాకు(Touch-me-not) – from my terrace garden



అత్తిపత్తి లేదా సిగ్గాకు - Touch-me-not – from my terrace garden
Scientific Name: Mimosa pudica.
English Name: Sensitive Plant, Bashful Mimosa, Humble Plant, Touch-me-not
Hindi Name: Chhui-Mui, Lajwanti, Lajjawati, Lajalu, Lajak
ఔషథ గుణాలు
  • రక్త శుద్ది చేస్తుంది.
  • ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది
  • ఇది వాతాన్ని హరిస్తుంది.
  • పాత వ్రణాలనుమాన్పుతుంది.
  • మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది.
Useful Parts: Roots, leaves and flower heads.
Traditional Medicinal Uses: According to Ayurveda, root is bitter, acrid, cooling, vulnerary, alexipharmic and used in treatment of biliousness, leprosy, dysentery, vaginal and uterine complaints, inflammations, burning sensation, fatigue, asthma, leucoderma, blood diseases etc. According to the Unani system of medicine, root is resolvent, alternative, useful in diseases arising from blood impurities and bile, bilious fevers, piles, jaundice, leprosy etc.
Chemical Constituent: Contains an alkaloid Mimosine. Roots contain tannin, ash, calcium oxalate crystals and mimosin.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి